Monday, 9 November 2015

హెల్త్ కేర్ - పార్ట్ టైం / ఫుల్ టైం బిజినెస్


హెల్త్ కేర్ - పార్ట్ టైం / ఫుల్ టైం బిజినెస్
నెలకు 50,000 నుండి 3 లక్షలు సంపాదించే అవకాశం!

ముందుగా అందరికి నమస్కారం ! ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎవరో ఒకరు అనారోగ్యంతో బాధపడుతూనే ఉన్నారు ! ఉదాహరణకు పైల్స్ , గ్యాస్ట్రిక్ సమస్యలు , మధుమేహం  , అధిక రక్తపోటు  , గుండె జబ్బులు , కిడ్నీలో రాళ్లు, కొలెస్ట్రాల్ సమస్యలు , అధికబరువు , ఊభకాయం , కీళ్ళనొప్పులు , మోకాళ్ళ నొప్పులు 
ఇలా  చెప్పుకొంటూపోతే
ఏదోఒక సమస్యతోబాధపడుతున్నారు !  

1) ఈ సందర్భంలో జనాలలో ఆరోగ్యాన్ని పెంపొందించి , ఆదాయ మార్గం చూపించేందుకు మన ఇండియా కి సంభందించిన న్యాచురల్ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ కంపెనీ ఒక ఆరోగ్యవంతమైన అవకాశంతో మన ముందుకు  వచ్చింది. మనం చేయాల్సిన పని ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటూ , మన కుటుంబాన్ని ఆరోగ్యంగా ఉంచుతూ , ఇతరులను ఆరోగ్యవంతులుగా చేయడమే!

2) ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారా? చాలీ చాలని జీతంతో విసిగిపోయారా? ఇంట్లో ఫ్రీగా ఉంటున్నారా?
అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారా? ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్నారా ? సులభమైన పద్ధతిలో నిజాయితిగా డబ్బు సంపాదించాలా ? ఇంకెందుకు ఆలస్యం ఈ అవకాశం మీకోసమే ! పార్ట్ టైం , ఫుల్ టైం గా చేసుకోవచ్చు ! మీ తీరిక సమయంలో మీ ఇంటి వద్ద నుండే సంపాదించే  అధ్బుత అవకాశం !
స్టూడెంట్స్ , గృహిణులు , మార్కెటింగ్ వారు , ఉద్యోగులు , నిరుద్యోగులు , రిటైర్ అయిన వారు , డాక్టర్స్ , నర్సులు , మెడికల్ స్టూడెంట్స్  , 21 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు అర్హులే ! చదువుతో నిమిత్తం లేదు !  


3) ఈ బిజినెస్ లో జాయిన్ అవ్వాలంటే 2400/- రూపాయల లైఫ్ టైం మెంబెర్ షిప్ ఫీజు ఉంటుంది. మీకు ఒక User ID & Password ఇస్తారు. దీనిలో మీరు చేసిన బిజినెస్ చూసుకోవచ్చు!

4) మీకు 3600/- విలువ చేసే ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఇవ్వబడతాయి. మీరు ఇచ్చిన డబ్బు ప్రొడక్ట్స్ రూపంలో మీకు వచేసినట్లే ! అదనంగా 1200/- ప్రొడక్ట్స్ ఫ్రీగా వచ్చాయి అన్నమాట ! (2400+1200=3600).

5)  తర్వాత ఎప్పుడైనా మీకు కావాల్సినప్పుడు ప్రొడక్ట్స్ కొంటె ప్రోడక్ట్ MRP మీద 35% డిస్కౌంట్ లో ప్రొడక్ట్స్ ఇస్తారు. అవి మనం బయట MRP కి అమ్ముకోవచ్చు. ఇది ఒక అదనపు ఆదాయ మార్గం!

6)  ఫోటో లో చూపించినప్పుడు మీ ID కి లెఫ్ట్ , రైట్ లో A మరియు B టీంలు ఉంటాయి. అంటే అవి మీ డైరెక్ట్ అన్నమాట ! మీ ద్వారా కంపెనీ కి ఎవరన్నా పరిచయం అయితే మీకు 500/- కమీషన్ వస్తుంది.
ఇలా ఎంత మంది నైన మీరు కంపెనీ కి పరిచయం  చేయొచ్చు! ఉదారణకు మీరు A అనే వ్యక్తిని పరిచయం చేసినందుకు మీకు 500/- వస్తుంది , అలాగే B అనే వ్యక్తిని పరిచయం చేసినందుకు మరొక 500/- వస్తుంది. అలాగే మీకు రెండు వైపులా మ్యాచ్ అయినందుకు మీకు బైనరీ కమీషన్ కూడా వస్తుంది. అది 240/- రూపాయలు .. మొత్తంగా మీరు ఇద్దరిని పరిచయం చేసినందుకు 500+500+240= 1240/- రూపాయలు మీకు కంపెనీ నుండి వస్తుంది. ప్రతి సోమవారం మీకు డైరెక్ట్ మీ బ్యాంకు ఎకౌంటులోకి అమౌంట్ వచ్చేస్తుంది. 


7) అలాగే మీరు పరిచయం చేసిన A , B లు చెరొక ఇద్దరిని పరిచయం చేస్తే A కి 1240/- మరియు B కి 1240/- వస్తాయి. అలాగే మీకు 480/- వస్తాయి. ఎందుకంటే మీ A టీం లో ఇద్దరు , B టీం లో ఇద్దరు రెండు వైపులా మ్యాచ్ అయి బైనరీ కమీషన్ వస్తుంది. చూసారా మీరు చేసినా వస్తుంది , అలాగే మీ క్రింది వారి నుండి కూడా కమీషన్ వస్తుంది.

8) టీం ఎంత పెరిగితే అంత కమీషన్ మనం సంపాదించవచ్చు! ఇంకా మనకి కంపెనీ టీం పెరిగే కొలది ట్రావెల్ ఫండ్ , కార్ ఫండ్ , హౌస్ ఫండ్ , రివార్డ్స్ , ర్యాంక్స్ లాంటివి మనకు అందిస్తుంది. దీనిలో మనం ఎవరిని మోసం చెయ్యట్లేదు .... చక్కటి ఆరోగ్యంతో పాటు , ఆదాయ మార్గం చూపిస్తున్నాము, ఎంతో మంది కలలను సాకారం చేస్తున్నాము ! మనం ఎదుగుతున్నాము , క్రింది వారు ఎదగడానికి సహకారం అందిస్తున్నాము !  


 9) ఆసక్తి , పట్టుదల , జీవితంలో ఉన్నత స్థితికి చేరుకొని ఆరోగ్యంగా , ఆనందంగా ఉండాలి అనుకొనే వారు మాత్రమే సంప్రదించండి.  

10)  Lifetime Membership Fee : 2400/- only

Earn 10 types of benifits
 
  • Direct refferal commision - 500/- (per head)
  • Volume matching bonus - 240/- (per pair)
  • Products discount on MRP - 35%
  • Self repurchase bonus - 5%
  • Team repurchase bonus - upto 20 generations
  • Company Rewards
  • Travel fund
  • Car fund
  • House fund
  • Royalty Income
For Appointment :
Contact Ph :  9059124850